రియాద్‌లో బ్యాంక్ కస్టమర్లను దోచుకున్న వ్యక్తి అరెస్టు
- April 15, 2021
రియాద్: కెనడాకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.రియాద్ లో నిందితుడు, పలువురు బ్యాంకు వినియోగదారుల్ని దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వయసు 30లలో వుంటుందనీ, బ్యాంకు వినియోగదారులపై కన్నేసి, వారిని దోచుకుంటున్నాడనీ రియాద్ పిరసరాల్లో ఈ దొంగతనాలు జరిగాయనీ పోలీస్ అధికారి మేజర్ ఖాలెద్ అల్ క్రీడిస్ చెప్పారు. నిందితుడి వద్ద నుంచి 187,000 సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







