ఏపీలో కరోనా అప్డేట్
- April 16, 2021
అమరావతి: ఏపీలో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది.నిన్నటితో పోలిస్తే ఇవాళ అమాంతం పెరిగిపోయాయి కొత్త కేసులు.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,962 సాంపిల్స్ ని పరీక్షించగా.. 6,096 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు,అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పు న మొత్తం 20 మంది కోవిడ్‌తో మృతిచెందారు..ఇక, ఇదే సమయంలో 2,194 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,06,163 సాంపిల్స్ ని పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,48,231కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,592గా ఉన్నాయి.ఇప్పటి వరకు 9,05,266 మంది రికవరీ కాగా.. 7,373 మంది కోవిడ్‌తో మృతిచెందారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







