లులు గ్రూప్ చైర్మన్ కు కీలక సర్జరీ..
- April 16, 2021
అబుధాబి: అబుధాబికి చెందిన భారతీయ వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.కొచ్చిలో ఈ నెల 11న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చిత్తడి నేలపై క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.అబుధాబిలోని రాజ కుటుంబం పంపిన ప్రత్యేక విమానంలో సోమవారం యూసుఫ్ అలీ మరియు కుటుంబ సభ్యులు అబుధాబి చేరుకున్నారు.
అనంతరం బుర్జీల్ ఆసుపత్రిలో చేరారు.అక్కడాయనకు మంగళవారం ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ అమర్ అల్ షావర్బీ నేతృత్వంలోని 25 మంది వైద్యుల బృందం వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని వి.నందకుమార్( లులు గ్రూప్-డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్) మాగల్ఫ్ కు తెలిపారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







