అత్యవసరం అయితే తప్ప ఇండియా వెళ్లవద్దని ఒమన్ ఎంబసీ హెచ్చరిక
- April 18, 2021
ఒమన్: ఒమన్ ప్రజలు అత్యవసరం అనుకుంటే తప్ప భారత్ కు ప్రయాణించవద్దని న్యూ ఢిల్లీలోని సుల్తానేట్ రాయబార కార్యాలయం హెచ్చరించింది. భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక విడుదల చేసింది. వీలైనంత వరకు భారత్ కు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని...అత్యవసరం అనుకుంటే తప్ప ప్రయాణించొద్దని సూచించింది. ప్రస్తుతం భారత్ లో రోజుకు రెండు లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ లోని పలు రాష్ట్రాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







