కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది: మంత్రి ఈటల
- April 18, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.మహారాష్ట్ర కరోనా ప్రభావం తెలంగాణపై అధికంగా ఉందన్న ఆయన.. రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందున్నారు. రాష్ట్రంలో 60 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు.అటు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5వేల 093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో వైరస్ ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 కేసులు తేలాయి. జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







