యూకే: హాకిమ్ వజ్రాల్ని ధరించిన కేట్ మిడిల్-స్టన్
- April 19, 2021బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ, ప్రిన్స్ ఫిలిప్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంత్యక్రియల కార్యక్రమం విండ్సర్ క్యాజిల్ వద్ద జరిగాయి.ఈ సందర్భంగా డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి పెరల్ నక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించారు. ఇయర్ రింగ్స్ కోసం బహ్రెయిన్ పెరల్స్ వాడారు. హకీమ్ ఆఫ్ బ్రమెయిన్, క్వీన్ కోసం బహుమానంగా ఇచ్చారివి. 1947లో ఆమెను పెళ్ళాడిన సందర్భంగా బహుమతి ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు