రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయండి: డిబిబిఎస్
- April 19, 2021
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ (డిబిబిఎస్) వెల్లడించింది. రమదాన్ మాసం నేపథ్యంలో రక్తదాతల సంఖ్య తగ్గడం వల్ల, రక్తం అవసరమైనవారికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డిబిబిఎస్ పేర్కొంది. సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ (బౌషర్) ఈ సమస్యను ఎదుర్కొంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదానం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా (94555648) రక్తదానానికి సంబంధించి అపాయింట్మెంట్లను పొందవచ్చు. ఐడీ కార్డు కాపీ ద్వారా వివరాల్ని నమోదు చేయవచ్చు. బ్ల్ డోనర్ పర్మిట్ కాపీని వాట్సాప్ ద్వారా పంపిస్తారు. బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే ఒరిజినల్ పర్మిట్ ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







