యూఏఈ డ్రైవర్స్: మీ కారుకి ఇన్స్యూరెన్స్ ఉందా?
- March 02, 2016
యూఏఈలో 51 శాతం టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లకు మాత్రమే కాంప్రహెన్సివ్ ఇన్స్యూరెన్స్ ఉన్నట్లు గుర్తించారు. నిస్సాన్ పెట్రోల్ వాహనాల ఇన్స్యూరెన్స్ శాతం కేవలం 42 శాతంగానే ఉంది. ఓ సర్వేలో 20 శాతం కార్లు మాత్రమే ఇన్‌స్స్యూరెన్స్ కలిగి ఉన్నాయి. క్యూఐసి ఇన్స్యూర్డ్ అండ్ మోవ్సౌక్ డాట్ కామ్ జరిపిన ఈ ఇన్వెస్టిగేషన్లో 45,000 వాహనాలను పరిశీలించారు. ప్రతి పది కార్లలో 2 మాత్రమే థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కలిగి ఉన్నాయి. యూఏఈలో టాప్ 10 లిస్ట్‌లో ఉన్న కార్లు, వాటి వివరాలు...
1. టయోటా కరోల్లా (84 శాతం కాంప్రహెన్సివ్ ఇన్స్యూరెన్స్, 16 శాతం పార్టీ ఇన్స్యూరెన్స్)
2. టయోటా కామ్రీ (72 శాతం, 14 శాతం)
3. నిస్సాన్ సన్నీ (86 శాతం, 14 శాతం)
4. టయోటా ల్యాండ్ క్రూయిజర్ (51 శాతం, 49 శాతం)
5. మిట్సుబిషి పజెరో (89శాతం 11 శాతం)
6. హోండా ఎకార్డ్ (91 శాతం, 9 శాతం)
7. టయోటా యారిస్ (80 శాతం, 20 శాతం)
8. హోండా సివిక్ (87 శాతం, 13 శాతం)
9. నిస్సాన్ అల్టిమా (87 శాతం, 13 శాతం)
10. నిస్సాన్ పెట్రోల్ (42 శాతం, 58 శాతం).
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







