దుబాయ్ లో సైబర్ బెగ్గర్ అరెస్ట్
- April 22, 2021
దుబాయ్: రమదాన్ మాసం కావటంతో బిచ్చగాళ్ల రూపంలో కొందరు వ్యక్తులు డబ్బులు దండుకునేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. డబ్బుల కోసం వాట్సాప్ లో బిచ్చమెత్తుకుంటున్న అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జాలి కలిగించేలా సందేశాలు పంపుతూ తనకు డబ్బు దానం చేయాల్సిందిగా వేడుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. ఇలా మెయిల్స్ పంపి, వాట్సాప్ లో మెసేజ్ లు పంపి డబ్బులు అడుక్కునే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ జాలి చూపించొద్దన్నారు. ఇదిలాఉంటే...బిచ్చమెత్తుకోవటమే వృత్తిగా పెట్టుకున్నవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని..Dh100,000 జరిమాన ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







