వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ పొందాలి: సౌదీ హెల్త్ మినిస్టర్
- April 22, 2021
సౌదీ అరేబియా: పౌరులు, నివాసితులు అందరూ, వ్యాక్సిన్ పొందాలనీ, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలనీ హెల్త్ మినిస్టర్ అల్ రబియా సూచించారు. ఇప్పటిదాకా 950 మిలియన్ల మందికి పైగా వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పొందినట్లు వివరించారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో ఇంత వేగంగా ఇంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణీత వయసు గలవారంతా వ్యాక్సిన్ పొందడం ద్వారా కరోనాపై పోరులో ప్రభుత్వాలకు సహకరించినట్లవుతుందని ప్రజలకు సూచించారు. కాగా, ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ విషయమై కొన్ని ఫిర్యాదులు వున్నాయనీ, సైడ్ ఎఫెక్ట్స్ కేసులు చాలా తక్కువగా వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







