ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టిన న్యూ మిలీనియం స్కూల్ బహ్రెయిన్
- April 22, 2021
బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో షేరింగ్ మరియు కేరింగ్ నినాదంతో న్యూ మిలీనియం స్కూల్, ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. అల్ ెస్లాహ్ సొసైటీకి 25 బాక్సుల గ్రాసరీ ఐటమ్స్ అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ తరఫున, ఈ తరహా ఛారిటీ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో ఇంకాస్త ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ శర్మ, గిఫ్ట్ బాక్సుల్ని, అల్ ఎస్లాహ్ సొసైటీ అధికారులకు అందించారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







