కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మంది అరెస్ట్
- April 23, 2021ఒమన్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.వైరస్ వ్యప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ సూచించిన అన్ని నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.తమను తాము రక్షించుకోవటంతో పాటు సమాజంలోని తోటి వారి ఆరోగ్య భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు.అరెస్టైన ఎనిమిది మందిలో హోం క్వారంటైన్ నిబంధన పాటించనివారితో పాటు...వాణిజ్య నిబంధనలు, లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన వారు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?