గ్రీన్ లిస్టులోకి మరో 9 దేశాల్ని చేర్చిన అబుధాబి
- April 23, 2021
అబుధాబి: డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం - అబుధాబి, గ్రీన్ లిస్ట్ దేశాల వివరాల్ని తాజాగా వెల్లడించింది. ఈ దేశాలకు చెందిన ప్రయాణీకులకు తప్పనిసరి క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తారు. రాగానే ఆర్.టి.పి.సి.ఆర్ టెస్ట్ మాత్రమే చేస్తారు. ఆయా పరిస్థితుల్ని బట్టి గ్రీన్ లిస్టులోని దేశాల వివరాల్ని సవరిస్తూ వుంటారు. ఆస్ట్రేలియా, భూటాన్, బ్రూనై, చైనా, క్యూబా, గ్రీన్ ల్యాండ్, హాంగ్ కాంగ్, ఐస్ ల్యాండ్, ఇజ్రాయెల్, జపాన్, మారిషస్, మొరాకో, న్యూజిలాండ్, పోర్చుగల్, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్, తైవాన్, కజకిస్తాన్, యునైటెడ్ కింగ్ డమ్, ఉజ్బెకిస్తాన్ దేశాలు గ్రీన్ లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







