భవనంపైనుంచి పడి చనిపోయిన బాలిక

భవనంపైనుంచి పడి చనిపోయిన బాలిక

బహ్రెయిన్: 15 ఏళ్ళ బాలిక, ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. చనిపోయిన బాలిక ఎవరు.? అనే విషయమై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

Back to Top