భవనంపైనుంచి పడి చనిపోయిన బాలిక
- April 23, 2021బహ్రెయిన్: 15 ఏళ్ళ బాలిక, ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. చనిపోయిన బాలిక ఎవరు.? అనే విషయమై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ