జులై 1 నాటికి ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యే అవకాశం
- April 23, 2021కువైట్: కువైటీ పౌరులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవడం అలాగే వారంతా ఇతర దేశాల నుంచి వచ్చే ట్రావెలర్స్ నుంచి కరోనా విషయంలో సురిక్షతం.. అన్నదాన్ని బట్టి ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బ్యాన్ చేయబడిన దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు జులై 1వ తేదీని ముహూర్తంగా నిర్ణయించనున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, హెల్త్ అథారిటీస్ తో చర్చలు జరుపుతోంది కువైట్ మరియు ఈజిప్ట్ మధ్య కువైటీ జాతీయులు వారి ఫస్ట్ డిగ్రీ బంధువులకు సంబంధించి. మే రెండవ వారం హెల్త్ క్రైసిస్ వ్యవహారానికి సంబంధించి కీలకమైన సమయం కాబోతోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..