జులై 1 నాటికి ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యే అవకాశం
- April 23, 2021
కువైట్: కువైటీ పౌరులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవడం అలాగే వారంతా ఇతర దేశాల నుంచి వచ్చే ట్రావెలర్స్ నుంచి కరోనా విషయంలో సురిక్షతం.. అన్నదాన్ని బట్టి ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బ్యాన్ చేయబడిన దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు జులై 1వ తేదీని ముహూర్తంగా నిర్ణయించనున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, హెల్త్ అథారిటీస్ తో చర్చలు జరుపుతోంది కువైట్ మరియు ఈజిప్ట్ మధ్య కువైటీ జాతీయులు వారి ఫస్ట్ డిగ్రీ బంధువులకు సంబంధించి. మే రెండవ వారం హెల్త్ క్రైసిస్ వ్యవహారానికి సంబంధించి కీలకమైన సమయం కాబోతోంది.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







