వలస కార్మికులు, వీధి వ్యాపారులకు 1914 ఇఫ్తార్ మీల్స్ డొనేషన్

- April 24, 2021 , by Maagulf
వలస కార్మికులు, వీధి వ్యాపారులకు 1914 ఇఫ్తార్ మీల్స్ డొనేషన్

ఒమన్: అల్ రహ్మా అసోసియేషన్, 1914 ఇప్తార్ మీల్స్, వలస కార్మికులు అలాగే వీధి వ్యాపారులకు విలాయత్ ఆఫ్ సీబ్ అలాగే ముట్రాహ్ ప్రాంతాల్లో అందజేయడం జరిగింది. రెడీ టు ఈట్ బ్రేక్-ఫాస్ట్ మీల్స్, గురువారం ఏప్రిల్ 22న పంపిణీ చేయడం జరిగింది. పలు రెస్టారెంట్ల నుంచి వీటిని సేకరించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ 0301011158080017 ద్వారా డొనేషన్లు పంపవచ్చని అసోసియేషన్ ఆహ్వానిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com