ఇండియాలోని ఖతార్ వీసా కేంద్రంలో డొమెస్టిక్ వర్కర్స్ దరఖాస్తుల స్వీకరణ

- April 24, 2021 , by Maagulf
ఇండియాలోని ఖతార్ వీసా కేంద్రంలో డొమెస్టిక్ వర్కర్స్ దరఖాస్తుల స్వీకరణ

దోహా: భారతదేశంలోని ఖతార్ వీసా కేంద్రాలు, డొమెస్టిక్ వర్కర్లు అలాగే అదే స్టేటస్ కలిగిన వర్కర్స్ సంబంధిత దరఖాస్తులను స్వీకరిస్తాయి. ఏప్రిల్ 25న ఈ స్వీకరణ కార్యక్రమం వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఖతార్ వీసా కేంద్రం వెబ్ సైట్ ద్వారా అపాయింట్మెంట్ పొందవచ్చు. ముంబై, ఢిల్లీ, కలకత్తా, లక్నో, హైదరాబాద్, చెన్నయ్ మరియు కోచీలలో ఖతార్ వీసా కేంద్రాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com