గల్ఫ్ ప్రాంతంలో కరోనా మరణాలు: మూడో స్థానంలో కువైట్
- April 26, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులు, నివాసితుల్ని హెచ్చరించింది. ప్రికాషన్స్ పాటించే విషయంలో ఎలాంటి అలసత్వాన్నీ ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న దరిమిలా, అత్యంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వుండాలని అప్రమత్తం చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గల్ఫ్ దేశాల్లో 832 మరణాలు సంభవించాయి. కాగా, కువైట్ మొత్తం 183 మరణాల్ని నమోదు చేసింది. మొదటి స్థానంలో ఒమన్ 261 మరణాలతో వుండగా, రెండో స్థానంలో సౌదీ అరేబియా 202 మరణాలతో నిలిచింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







