2.7 మిలియన్ ఆన్లైన్ రెసిడెన్సీ లావాదేవీలు
- April 27, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ వెబ్సైట్ http://www.moi.gov.kw ద్వారా 2.7 మిలియన్ ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రారంభించిన ఏడాది కాలంలో ఈ లావాదేవీల సంఖ్య నమోదయ్యింది. మొత్తం ఆన్లైన్ లావాదేవీల సంఖ్య 2,732,944గా వుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ e-mail: [email protected] ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







