కార్మిక దినోత్సవం: ఆదివారం సెలవు ప్రకటించిన బహ్రెయిన్
- April 27, 2021
బహ్రెయిన్: 2021 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నేపథ్యంలో బహ్రెయిన్ సెలవు దినాన్ని ప్రకటించింది. మినిస్ట్రీలు, ఇతర పబ్లిక్ సంస్థలకు ఆదివారం 2 మే 2021న పబ్లిక్ హాలీడే (మే 1 శనివారం కార్మిక దినోత్సవం నేపథ్యంలో) అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







