వ్యక్తిగత లగేజీ విషయమై మార్గదర్శకాలు జారీ చేసిన ఒమన్ కస్టమ్స్
- April 27, 2021
మస్కట్: ఒమన్ కస్టమ్స్, విదేశాల్లో నివసిస్తున్న పౌరులు అలాగే వలసదారులకు సంబంధించిన వ్యక్తిగత లగేజీ విషయమై వ్యాట్ అంశానికి సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యక్తిగత వస్తువులు అలాగే హౌస్ హోల్డ్ ఐటమ్స్ విషయంలోనూ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. డైరెక్టర్ జనరల్ సూచించినదానికి అనుగుణంగా విదేశాల్లో నివసిస్తున్న పౌరులు, విదేశాల నుంచి దేశంలో నివసించేందుకు వస్తున్నవారు (తొలిసారి) నిబంధనలకు లోబడి అనుమతింపబడతారు. కమర్షియల్ చార్టర్ కాకుంటా ట్రావెలర్స్ తమ పర్సనల్ లగేజ్ మరియు బహుమతులు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా నిబంధనల్ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







