ఉమ్రా ప్రార్థనలు: తల్లిదండ్రుల వెంట పిల్లలకు అనుమతి లేదు
- April 27, 2021
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం పవిత్ర రమదాన్ మాసంలో గ్రాండ్ మసీదుకు పిల్లలతోపాటు ఉమ్రా ప్రార్థనలకు వచ్చే తల్లిదండ్రులను అనుమతించేది లేదని తెలుస్తోంది. కాగా, ఉమ్రా ప్రార్థనల కోసం ఎతామామా మరియు తవకల్నా అప్లికేషన్ల ద్వారా అనుమతి పొందడంతోపాటు, రెండు దశల వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత 14 రోజులు గడిచినవారికి మాత్రమే అనుమతినిస్తారు. కరోనా నుంచి కోలుకున్నవారికి సైతం అనుమతినిస్తారు. అనుమతి పొందినవారి వాహనాల్ని మాత్రమే మక్కా లోపలికి అనుమతినిస్తారు. నిర్ణీత సమయంలో మాత్రమే ఈ అనుమతులుంటాయి. 18 నుంచి 70 ఏళ్ళ వయసువారికి మాత్రమే ఉమ్రా ప్రార్థనల కోసం అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







