33 ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు చేపట్టిన విద్యాశాఖ
- April 28, 2021
అబుధాబి: అబుధాబి పరిధిలోని 33 ప్రభుత్వ పాఠశాలల్లో పలు మార్పులు చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆరు కొత్త స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే 15 స్కూళ్ల రీప్లేస్ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 9 స్కూళ్లలో షిప్టులను మారుస్తున్నామని, రెండు స్కూల్స్ బిల్డింగ్లను మారుస్తున్నట్లు, మరో స్కూల్ పేరు మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరం నాటికి 33 ప్రభుత్వ స్కూళ్లలో పలు మార్పులు చేపట్టనున్నట్లు వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







