లేబర్ మార్కెట్ క్రమబద్ధీకరణ: పిఎఎం కొత్త మార్గదర్శకాలు
- April 28, 2021
కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), ఫేక్ కంపెనీలు, ఫేక్ లైసెన్సుల ద్వారా వీసా ట్రడేింగ్ జరగకుండా చేయడం అలాగే లేబర్ మార్కెట్ క్రమబద్ధీకరణ కోసం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఒరిజినల్ కాంట్రాక్ట్ గడువు పూర్తయ్యాక, అలాంటి యాక్టవిటీనే స్పాన్సర్ అనుమతి లేకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వ కాంట్రాక్టు వీసా ద్వారా కల్పించడం ఇందులో కీలకమైన అంశం. వేతనాల చెల్లింపులో ఆలస్యం, ఉద్యోగులు లేదా కార్మికుల భ్రదతకు ప్రాధాన్యతనివ్వకపోవడం వంటివాటిపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్‌కు జిన్‌పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్‌ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









