ప్లేట్ లెట్ల డొనేషన్ కోసం విజ్నప్తి
- April 28, 2021
మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్), ప్లేట్ లెట్ల డొనేషన్ కోసం విజ్నప్తి చేస్తోంది.ఈ మేరకు డిబిబిఎస్ ఆన్ లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ప్లేట్ లెట్లకు డిమాండ్ పెరిగిన దరిమిలా, అవకాశం వున్నవారు వాటిని డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నట్లు డిబిబిఎస్ తెలిపింది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10.30 నిమబిషాల వరకు ప్రతిరోజూ, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు (ఆదివారం నుంచి గురువారం వరకు) ప్లేట్ లెట్లను డొనేట్ చేయవచ్చు. వాట్సాప్ నెంబర్ 94555648 ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్‌కు జిన్‌పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్‌ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









