2021 తొలి త్రైమాసికంలో 10,000 ఉద్యోగాల కల్పన

- April 28, 2021 , by Maagulf
2021 తొలి త్రైమాసికంలో 10,000 ఉద్యోగాల కల్పన

ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం 2021 తొలి త్రైమాసికంలో మొత్తం 10,000 ఉద్యోగాల్ని ఉద్యోగార్థులకు కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ లేబర్ డాక్టర్ మహాద్ బిన్ సైద్ అలి బవెయిన్ చెప్పారు.గత మూడు నెలల్లో 9,800 నుంచి 10,000 ఉద్యోగాల్ని ఒమనీ ఉద్యోగార్థులకు కల్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com