అమెరికా నుంచి భారత్ కు వైద్య సామగ్రి...
- April 29, 2021
అమెరికా: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రం అవుతున్నది.దీంతో దేశంలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారిపోయాయి.రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, భారత్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.ఇందులో భాగంగానే అమెరికా భారీ సహాయం ప్రకటించింది.100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది.వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్ ను భారత్ కు పంపేందుకు అంగీకరించింది.ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి భారత్ కు రాబోతున్నాయి.వీటితో పాటుగా అస్త్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు పంపుతోంది అమెరికా.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







