రాబోయే 5 ఏళ్లలో పది లక్షల హౌజింగ్ యూనిట్ల నిర్మాణం
- April 30, 2021
సౌదీ: కింగ్డమ్ లోని ప్రజలకు సొంత ఇళ్లు నిర్మించటమే లక్ష్యంగా సౌదీ ప్రభుత్వం భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో సౌదీలోని పలు ప్రాంతాల్లో 10 లక్షల హౌజింగ్ యూనిట్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ రోష్న్ సహకారం ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకోనున్నట్లు వివరించింది. లాభార్జన కోసం కాకుండా ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, అందుకు రోష్న్ వెంచర్ కూడా తక్కువ మార్జిన్ మీద ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







