36 రకాల ఔషధాలు ఒమన్ గ్రీన్ సిగ్నల్
- April 30, 2021ఒమన్: కొత్తగా 36 రకాల ఔషధాలకు అనుమతి ఇచ్చినట్లు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పలు కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత...పార్మాసూటికల్ సంస్థల చట్టం మేరకు అన్ని షరతులకు లోబడి ఈ అనుమతులు మంజూరు చేసినట్లు వివరించింది. ఇదిలాఉంటే..గతంలో తిరస్కరణకు గురైన 86 రకాల ఔషధాలకు సంబంధించి సవరణలతో వస్తే తిరిగి రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు