ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ కన్నుమూత..!
- April 30, 2021
చెన్నై: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కెవి ఆనంద్(54) మృతి చెందారు.గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడిగా కంటే ముందు జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్ గా ఆయన సేవలను అందించారు. తెన్మివాన్ కోంబత్ చిత్రానికి గాను 1994లో జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక 2005లో ఆయన దర్శకుడిగా మారారు. అయాన్, కో, కావన్, కప్పాన్, లాంటి ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో డబ్ అయిన రంగం, వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు ఈయన తీసినవే.!
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







