36 రకాల ఔషధాలు ఒమన్ గ్రీన్ సిగ్నల్
- April 30, 2021
ఒమన్: కొత్తగా 36 రకాల ఔషధాలకు అనుమతి ఇచ్చినట్లు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పలు కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత...పార్మాసూటికల్ సంస్థల చట్టం మేరకు అన్ని షరతులకు లోబడి ఈ అనుమతులు మంజూరు చేసినట్లు వివరించింది. ఇదిలాఉంటే..గతంలో తిరస్కరణకు గురైన 86 రకాల ఔషధాలకు సంబంధించి సవరణలతో వస్తే తిరిగి రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







