ఐడీ ప్రూఫ్ లేకున్నా అత్యవసర చికత్స..కువైట్ ఆదేశాలు
- May 01, 2021
కువైట్ సిటీ: అత్యవసర చికిత్స కోసం వచ్చే వారికి ఖచ్చితంగా చికిత్స అందించాల్సిందేనని కువైట్ ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో ఏ కారణాలు చూపి చికిత్సను నిరాకరించొద్దని సూచించింది. చివరికి ఐడీ కార్డులు లేకున్నా సరే ముందుగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఆంబులెన్స్ లో ఆస్పత్రికి చేరుకున్న డొమస్టిక్ కార్మికుడి దగ్గర ఐడీ కార్డు లేదనే కారణంతో ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వైద్యానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లటంతో స్పందించిన ఆరోగ్య శాఖ ఐడీ కార్డులు లేకున్నా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







