9 మిలియన్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి
- May 01, 2021
సౌదీ: కింగ్డమ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 9 మిలియన్ల డోసలు మేర వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 587 కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వివరించింది. ప్రజలందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో పాల్గొనాలని...కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టడంలో తమవంతు సహకారం అందించాలన్నారు. ఇదిలాఉంటే..రంజాన్, ఈద్ అల్ ఫితర్ పండగల సమయంలో వైరస్ ఉద్ధృతి పెరిగే అవకాశాలు, కర్ఫ్యూ విధించాల్సిన అవసరాలు ఉన్నట్లు తమకు ఎలాంటి నివేదికలు అందలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







