నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ విజయం...
- May 02, 2021
తెలంగాణ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డి నుంచి గట్టిపోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎక్కడా అలాంటి పోటీ కనిపించలేదు.టిఆర్ఎస్ పార్టీ మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆదిక్యన్ని కనబరిచింది. టిఆర్ఎస్ పార్టీ నేత నోముల భగత్ 18వేలకు పైగా మెజారిటీ సాధించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానా రెడ్డి విజయంపై నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఓటర్లు మాత్రం కారువైపు మొగ్గుచూపారు. ఇక దుబ్బాక,హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ సాగర్ ఉపఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







