టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న SRH...
- May 02, 2021
న్యూ ఢిల్లీ: IPL 2021 లో ఈరోజు డబుల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.ఇక ఈ మ్యాచ్ ఓ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ తీసుకున్నాడు.అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో కేవలం ఒకేఒక విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. దాంతో ఈ మ్యాచ్ నుండి కెప్టెన్ ను మార్చుకొని బరిలోకి దిగ్గుతుంది. చూడాలి మరి ఈ మార్పు హైదరాబాద్ కు ఎంతమేర ఉపయోగపడుతుంది అనేది.
హైదరాబాద్: జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్
రాజస్థాన్: జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







