మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
- May 02, 2021
హైదరాబాద్: వైద్యాఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.శుక్రవారం ఆ ఆరోపణలు వచ్చిందే తడవుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారణకు ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు.దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ పంపారు. సీఎం సిఫార్సు మేరకు గవర్నర్ తమిళిసై ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఇకపై ఈటల రాజేందర్ మాజీ మంత్రి కానున్నారు.కలెక్టర్ నివేదికలో కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







