మే 17 నుంచి ట్రావెల్ సస్పెన్షన్ ఎత్తివేత
- May 03, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పౌరులపై వున్న ట్రావెల్ సస్పెన్షన్ ఎత్తివేయబడనుంది. మే 17 నుంచి సస్పెన్షన్ ఎత్తివేయనున్నారు. వ్యాక్సిన్ పొందినవారు, కరోనా నుంచి రికవర్ అయినవారు అలాగే 18 ఏళ్ళ వయసు లోపల వున్నవారు ప్రయాణానికి అర్హులు. ల్యాండ్ అలాగే సీ మరియు ఎయిర్ బోర్డర్స్ తెరవబడతాయని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







