ఉద్యోగులకు మూడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం
- May 03, 2021
మస్కట్: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం 9 మే నుంచి, 11వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో వుంటాయని సుప్రీం కమిటీ వెల్లడించింది. ప్రైవేటు సంస్థలు కూడా ఇవే తరహా అవకాశాల్ని తమ ఉద్యోగులకు ఇవ్వాలని సుప్రీం కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







