కార్ల దొంగ అరెస్ట్

- May 03, 2021 , by Maagulf
కార్ల దొంగ అరెస్ట్

బహ్రెయిన్: కార్ల దొంగతనానికి పాల్పడుతున్న 30 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు కార్లు, మోటార్ సైకిళ్ళు, అలాగే షాపుల్లో కూడా నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తిపై నిందితుడు దాడిచేసినట్లు కూడా కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. నిందితుడు దొంగతనం చేసిన పలు వస్తువుల్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com