తెలంగాణ కరోనా అప్డేట్

- May 04, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో ప్రతి రోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు  నమోదవుతున్నాయి.కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం తాజాగా  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 6876 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,63,361 కి చేరింది.ఇందులో 3,81,365 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 79,520 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 59  మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,476కి చేరింది.  

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com