మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం

- March 03, 2016 , by Maagulf
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం

హాట్ క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్ మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతుంది..మరికొన్ని రోజుల్లో రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శృతి ఓ పాటను అంకితం చేయనుంది. శ్రుతిహాసన్ సంగీత దర్శకులు యెహ్సాన్ నూరానీ, లాయ్ మెన్ డోన్కాలతో కలిసి ఓ పాటను విడుదల చేయబోతున్నారు..ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. ఈ పాటను మహిళలను చైతన్య పరిచే దిశగా రచించినట్లు తెలిపారు. అలాగే స్త్రీలకు కలలు కనే శక్తినిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా ఈ పాట ఉంటుందని, పాట లోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని శ్రుతిహాసన్ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com