మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి
- March 03, 2016
లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా మృతిపట్ల సీఎం కేసీఆర్ ఘననివాళి అర్పించి సంతాపం తెలిపారు. సంగ్మా నేడు ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. సంగ్మా సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న సీఎం పీఏ సంగ్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లోక్సభ స్పీకర్గా విజయవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు ఈశాన్య రాష్ర్టాల ప్రజల గొంతుకగా దేశవ్యాప్తంగా సంగ్మాకు పేరుందని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంగ్మా ఇచ్చిన నైతిక మద్దతు ఎన్నడూ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







