కొత్త ఏటీఎం సర్వీసులు ప్రారంభించిన కువైట్ ఫైనాన్స్ హౌస్
- May 04, 2021బహ్రెయిన్: కువైట్ ఫైనాన్స్ హౌస్ - బహ్రెయిన్, ఎటీఎంల నెట్ వర్క్ ద్వారా బహ్రెయిన్ లో మెరుగైన సర్వీసులను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కార్డు లేకుండా నగదుని విత్ డ్రా చేయడం, బ్రాంచీలను సంప్రదించకుండా డెబిట్ కార్డుల యాక్టివేషన్, బెనిఫిట్ పే ద్వారా నగదు విత్ డ్రా అలాగే నగదు డిపాజిట్ వంటి సేవలు ఈ కొత్త విధానం ద్వారా అందుతాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలోనే ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు