సజావుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
- May 04, 2021కువైట్ సిటీ: వ్యాక్సినేషన్ కోసం పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పటికీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఎవరికీ పట్టడంలేదు. మొదటి డోస్ అలాగే రెండో డోస్ వ్యాక్సిన్ కోసం వస్తున్నవారితో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద క్యూ లైన్ చాలా పొడవుగా కనిపిస్తోంది. టెర్మినల్ 5 నుంచి హాల్స్ 5 అలాగే 6కి చేరుకోవడానికి పెద్ద క్యూ లైన్ కనిపిస్తోంది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…