ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించిన సౌదీ అరేబియా
- May 05, 2021సౌదీ: మే 7న ప్రారంభమై మే 17వ తేదీతో ఈద అల్ ఫితర్ సెలవులు ముగుస్తాయి. ఈ మేరకు సౌదీ అరేబియా ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. అయితే, ప్రైవేటు సెక్టార్ మాత్రం మే 12 నుంచి 15 వరకు మాత్రమే సెలవులుంటాయి. ఖచ్చితంగా ఈద్ అల్ ఫితర్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియదు. క్రిసెంట్ మూన్ అనుగుణంగా ఈద్ అల్ ఫితర్ ఎప్పుడనేది నిర్ధారిస్తారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల