కమర్షియల్ యాక్టివిటీస్ బ్యాన్ నుంచి వీటికి మినహాయింపు
- May 06, 2021మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), మే 8 నుంచి మే 15 వరకు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బ్యాన్ చేసిన కమర్షియల్ యాక్టివిటీస్ అలాగే, వెసులుబాట్లు కలిపించిన అంశాలపై ప్రకటన చేయడం జరిగింది. కూరగాయల విక్రయం కోసం సెంట్రల్ మార్కెట్లు, 50 శాతం సామర్థ్యంతో సెంట్రల్ స్లాటర్ హౌసులు, గ్యాస్ స్టేషన్లు వాటిలో రిపెయిర్లు చేసే షాపులు (ఒక సమయంలో ముగ్గురు వినియోగదారులకు మాత్రమే అవకాశం), ఫిషింగ్ బోట్ల రిపెయిర్ వర్క్ షాపులు అలాగే ఫిషింగ్ యాక్సెసరీస్ విక్రయించే దుకాణాలు మాత్రమే బ్యాన్ నుంచి మినహాయింపబడ్డాయి. మిగతా కమర్షియల్ యాక్టివిటీస్ మీద బ్యాన్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ