అంబులెన్స్ లుగా మారిన ఆటోలు...
- May 06, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఆక్సీజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.కొంతమంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక మద్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు.ఢిల్లీలో ఆక్సీజన్‌తో పాటుగా, అంబులెన్స్‌ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది.దీంతో ఢిల్లీకి చెందిన టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ అనే సంస్థ రాజ్యసభ సహకారంతో 10 ఆటోలను అంబులెన్స్ లుగా మార్పులు చేసింది.ఇందులో పూర్తిస్ధాయిలో ఆక్సీజన్, పీపీఈ కిట్లు, అన్నీ అందుబాటులో ఉంటాయి.పెషెంట్లను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో తమవంతు పాత్రను పోషిస్తాయని టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ సంస్థ పేర్కోన్నది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని ఆటో అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







