ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్న భారత్ రాయబారి
- May 07, 2021
కువైట్: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ నేడు ఇక్కడి ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. జూమ్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో భారత్ లో రోజు రోజుకు తీవ్రం అవుతున్న కోవిడ్ పై ఆయన చర్చిస్తారు. అలాగే కువైట్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సాయం గురించి కూడా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ జూమ్ మీటింగ్ లో ప్రవాస భారతీయులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొనే వారి కోసం https://zoom.us/j/95139949399?pwd=NmZiQ3d2b3N2ejNDZ2QzUExiTjhBQT09 లింక్ ను షేర్ చేశారు. అలాగే మీటింగ్ ఐడీ : 951 39949399, పాస్ కోడ్ 742937 వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే [email protected]. ద్వారా మెయిల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- ఒమన్ కార్మిక చట్టం ప్రకారం ఓవర్‌టైమ్ కు ఉద్యోగి అంగీకారం తప్పనిసరా?









